Tag digital payments

యూపీఐ లెక్కలకు అందని అసలు విప్లవం

“ఇంత భారీ వ్యవస్థగా మారిన తర్వాత దాని ఆర్థిక స్థిరత్వం గురించి ప్రశ్న రావడం సహజం. ఇప్పటివరకు ‘ఉచితం’ అనే భావన యూపీఐ ప్రజాదరణకు ప్రధాన కారణాల్లో ఒకటి. కానీ కోట్లాది లావాదేవీలను నిర్వహించే వ్యవస్థకు సర్వర్లు, సాంకేతిక మౌలిక వసతులు, సైబర్‌ భద్రత, మోసాల నిరోధం, నిరంతర సాంకేతిక నవీకరణ—అన్నింటికీ ఖర్చు ఉంటుంది. ఈ…