22-ఏతో భూ యజమానులకు ఇబ్బందులు

– ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ప్రభుత్వం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆరోపించారు. గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చాలాచోట్ల 20-30 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న…
