Tag diesel prices #not increasing #Indian Oil Corporation

పెట్రో ధరలు పెంచడం లేదు

– ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడి న్యూదిల్లీ, మే 1 : కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని సవరించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండబోదని, అవి స్థిరంగానే కొనసాగుతాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. దేశంలోని వాహనదారులకు, సామాన్య వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే వార్త. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల…