ఊహించినదే నిజమైంది

– పెట్రోల్, డీజిల్‌లపై రూ.3 పెంపు – ఆయిల్ కంపెనీల నిర్ణయం న్యూదిల్లీ, మే 15: ఊహించినట్లుగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై సగటున రూ.3, డీజిల్‌పై రూ.3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో…
