Tag #Dies #while rescue an ox #that fell into a well

బావిలో పడ్డ ఎద్దును రక్షించబోయి మృత్యువాత

– ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు దుర్మరణం భోపాల్‌,‌ జులై 4: బావిలో పడిన ఎద్దును రక్షించబోయి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌ ‌లోని సత్నా జిల్లాలో చోలుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖరమ్‌సేడ గ్రామంలో శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఓ…