బెంగాల్ లో మళ్లీ దీదీదే అధికారం

– పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే కోల్ కతా, ఏప్రిల్ 29 : ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధిస్తుందని పీపుల్స్‌పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడినా మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని…
