డయల్ 112 సేవలు ప్రారంభం
– పోలీస్,ఫైర్, అంబులెన్స్‌కు ఇక ఒక్కటే నంబర్ -సేవలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: రాష్ట్రంలో డయల్ 112 సేవలు అందుబాటగులోకి వచ్చాయి. ఏ ఫిర్యాదుకైనా ఇక 112 ద్వారా సమాధానం వస్తుంది. డీజీపీ సీవీ ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ…
