కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో డయాబెటిస్‌పై అవగాహన

– మధుమేహం మనసునూ ప్రభావితం చేస్తుంది – మానసిక ఒత్తిడికి కారణం – సరైన సంరక్షణతో అదుపులో డయాబెటిస్ – 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం – నెల రోజులపాటు కార్యక్రమ నిర్వహణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: హైదరాబాద్ వ్యాప్తంగా నెల రోజులపాటు కేర్ హాస్పిటల్స్ యాజమాన్యం డయాబెటిస్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధుమేహాన్ని…
