ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే

– ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం – విద్యార్థులపై కేసులను ఎత్తివేయాల్సిందే – కేంద్ర మంత్రులకు తేల్చి చెప్పిన సిజెపి ప్రతినిధులు న్యూదిల్లీ,జూలై24 : నీట్ పేపర్ లీక్‌కు కేంద్రం బాధ్యత తీసుకోవాలంటూ పట్టుబడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు కొందరు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేందర్ సింగ్‌లతో శుక్రవారం…
