చేవెళ్ల రోడ్డు ప్రమాదస్థలిని సందర్శించిన డిజిపి

– టిప్పర్ వేగంతోనే బస్సుకు ప్రమాదం – టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాద కారణం – దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: చేవెళ్ల మండలం ర్జా గూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.…
