పోలీసు సిబ్బందికి మార్గదర్శి ‘బిజినెస్ రూల్స్’

– హ్యాండ్ బుక్‌ను ఆవిష్కరించిన డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: డీజీపీ కార్యాలయంలో సిబ్బంది విధుల నిర్వహణ, సర్వీసు నిబంధనలపై స్పష్టతనిచ్చే ‘బిజినెస్ రూల్స్ అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్’ బుక్‌లెట్‌ను డీజీపీ బి.శివధర్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. తన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకం పోలీసు…
