పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ తనిఖీలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25 : రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ సి.వి.ఆనంద్ సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ తనిఖీల్లో అధికారులకు, సిబ్బందికి డీజీపీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయంలోని అన్ని విభాగాలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని,…
