Tag #Devulapalli #poet of defiance #Ampasayya Naveen

ధిక్కార కవి దేవులపల్లి సుదర్శన్

– బహు భాషల సాహిత్యాన్ని అధ్యయనం చేసిన మేధావి – అంపశయ్య నవీన్ కాళోజీ జంక్షన్/హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: దేవులపల్లి సుదర్శన్ రావు కవిత్వంలో ధిక్కార గొంతుక వినిపిస్తుందని ప్రముఖ నవలా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ అన్నారు. దేవులపల్లి సుదర్శన్ రావు శత జయంతి ఉత్సవం సీనియర్…