మధిరకు మహర్దశ

– రూ.17.48 కోట్లతో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు – బోనకల్ మండలంలో అభివృద్ధి పనుల జాతర – మౌలిక వసతుల కల్పనే ధ్యేయమన్న డిప్యూటీ సీఎం భట్టి బోనకల్/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 24 : మధిర నియోజకవర్గ రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అభివృద్ధి పనుల జాతరను ప్రారంభించారు. ఖమ్మం…
