కేసీఆర్ పాలనలోనే ఎంఎస్ఎంఈల అభివృద్ధి
మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : కేసీఆర్ పాలనలోనే ఎంఎస్ఎంఈలు ఎంతో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచాయని, దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతపడినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అనుసరించిన ఐపాస్ లాంటి విధానాలతో దృఢంగా నిలిచాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా…