అభివృద్ధిలో యాదవుల సహకారం అవసరం

– యాదవ సోదరులు నమ్మకానికి మారుపేరు – సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: తెలంగాణ ఏర్పాటులో, అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి నిధులు అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్…
