హైదరాబాద్‌ను రక్షణ రంగ హబ్‌గా తీర్చిదిద్దుతాం

– ‘రక్షా ఎక్స్‌పో’ కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ – త్వరలోనే ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0’ విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: భారతదేశాన్ని రక్షణ రంగంలో ప్రపంచ స్థాయి అగ్రగామిగా, స్వయంసమృద్ధి సాధించిన దేశంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రక్షణ రంగానికి చెందిన…
