దేవాదుల పంపులు 24 గంటలు పనిచేస్తాయి

– ఈ రాత్రి నుంచే 9 యూనిట్లు పూర్తి సామర్థ్యంతో ప్రారంభం – రాజకీయాలు కాదు.. ప్రజలకు నీటి భద్రతే మా లక్ష్యం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఈ రాత్రి నుంచే తొమ్మిది పంపింగ్ యూనిట్లు 24 గంటలపాటు…
