ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన

– అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21 : రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఎకో టూరిజం అభివృద్ధి, పులుల సంరక్షణ, టైగర్ రిజర్వుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సచివాలయంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా…
