మహిళా శక్తి క్యాంటీన్ లో డిప్యూటీ సీఎం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : మింట్ కాంపౌండ్‌లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఉద్యోగుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం పరిశీలించారు. క్యాంటీన్ ఏర్పాటుకు అయిన మొత్తం ఖర్చు, అక్కడ ఉద్యోగులకు కల్పించిన వివిధ వసతులు, మౌలిక సౌకర్యాల గురించి ఆ…
