అటవీ శాఖలో పలువురు అధికారుల డిప్యూటేషన్లు రద్దు
– పీసీసీఎఫ్ కార్యాలయంలో వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశం – మంత్రి సురేఖకు తెలియకుండానే జీవో వెలువడిందంటూ కలకలం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ప్రభుత్వం అటవీ శాఖలో ఒక కీలకమైన పరిపాలనా నిర్ణయం తీసుకుంది. శాఖ పరిధిలో తీవ్ర కలకలం రేపుతూ పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధి కారుల డిప్యూటేషన్లను రద్దు…
