Tag #DemocraticRigjts

ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తల అక్రమ నిర్బంధం

యువ కార్యకర్తలపై అర్ధరాత్రి పోలీసుల నిర్బంధాలు -తెలంగాణ ప్రభుత్వ తీరుపై పౌరసంఘాల ఆగ్రహం.. స్వతంత్ర విచారణకు డిమాండ్ ఫోటోరైటప్:సమావేశంలో మాట్లాడుతున్న పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్,ప్రజాతంత్ర ,నవంబర్ 17 : ప్రజాస్వామిక హక్కుల కోసం ప్రశ్నిస్తున్న యువ సామాజిక కార్యకర్తలపై పోలీసులు అర్ధరాత్రి వేళ తనిఖీలు నిర్వహించి, పలువురిని నిర్బంధించడాన్ని తెలంగాణకు చెందిన…