ప్రజాస్వామ్యం పై కుట్ర నీడలు

“ప్రజాస్వామిక గణతంత్రంలో అధికారం పాలకుల సొత్తు కాదు; ప్రజలు అప్పగించిన బాధ్యత. ఎన్నికల కమిషన్ ఆ అధికారాన్ని కాపాడాల్సిన రాజ్యాంగ సంస్థే తప్ప, ప్రజల హక్కులను ప్రశ్నార్థకం చేసే వ్యవస్థ కాకూడదు. ప్రభుత్వాలు, అధికారులు మారవచ్చు, చట్టాలు సవరించవచ్చు కానీ ప్రజాస్వామ్యానికి పునాది అయిన వోటు హక్కును రాజకీయ ప్రయోజనాలకు బలివ్వడానికి ఎవరికీ అధికారం లేదు.…




