జనాభా ప్రకారమే పునర్విభజన

– రాజ్యాంగం నిర్దేశించింది కూడా ఇదే – సీఎం రేవంత్ గందరగోళ వ్యాఖ్యలు తగవు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే అసత్య ప్రచారానికి తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు విమర్శించారు. వరంగల్‌లో బుధవారం మీడియా సమావేశంలో…
