డీహైడ్రేషన్.. తేలిగ్గా తీసుకోవద్దు

– ఎండలు పెరిగితే కిడ్నీలకే మొదటి దెబ్బ – వేసవిలో కిడ్నీ రాళ్లు, మూత్ర ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి – తీవ్రమైన మూత్రపిండ సమస్యలకు దారితీసే ప్రమాదం – కేర్ హాస్పిటల్స్ వైద్యుల సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: వేసవి కాలం అంటే చాలామందికి గుర్తొచ్చేది దాహం, అలసట, వడదెబ్బ. కానీ ఎండల తీవ్రత వల్ల…
