కాంగ్రెస్‌ను ఓడించి రేవంత్ కళ్లు తెరిపించండి

– నిరుద్యోగుల కోసం మేం కొట్లాడతాం – నిరుద్యోగ బాకీ కార్డుల ఆవిష్కరణలో మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: కాంగ్రెస్‌కు సురుకు పుట్టాలంటే జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీని ఓడించేందుకు నిరుద్యోగులు దండు కట్టాలె.. నిరుద్యోగ యువకులే కాంగ్రెస్‌ను ఓడించారనే విషయం రాహుల్‌కు అర్థం కావాలె అని మాజీ మంత్రి టి.హరీష్‌రావు పిలుపునిచ్చారు.…
