క్షుద్రపూజల ఆరోపణలపై పరువు నష్టం కేసు

– తప్పుడు ప్రచారం చేస్తే కోర్టుకు ఈడుస్తాం – ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు – దానం విషయంలో కోర్టు తీర్పు రేవంత్కు చెంపపెట్టు – మిగిలిన ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలి – మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: క్షుద్ర పూజలు చేసినట్లు మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ …
