Tag #Deeptech innovations #many opportunities #Dy CM Bhatti

డీప్‌టెక్ ఆవిష్కరణలకు అవకాశాలెన్నో

– పరిశోధనలు, పరిశ్రమలు, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయంతో ఆవిష్కరణలకు ప్రోత్సాహం – 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం – పెట్టుబడులకు అనుకూల విధానాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో పారిశ్రామికాభివృద్ధి – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : డీప్‌టెక్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను…