తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన దీక్షా దివస్

“ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు ఉద్యమ కేంద్రాలయ్యాయి. విద్యార్థులతో పాటు మహిళలు, కార్మికులు, రైతులు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు నిరసనల్లోకి వచ్చాయి. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానకు తరలించారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆయన దీక్ష కొనసాగించారు. ‘సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదం…
