పార్లమెంటులో ప్రతిష్టంభన

– నీట్ లీకేజీపై చర్చపై కుదరని ఏకాభిప్రాయం – ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందేనని పట్టు – విపక్షాల పట్టుతో పార్లమెంట్ నేటికి వాయిదా – పార్లమెంట్ వెలుపల పరస్పర నినాదాలు న్యూదిల్లీ, జూలై 23: పార్లమెంటులో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. గురువారం ప్రారంభమైన రెండు నిముషాలకే ఉభయసభలు తొలుత 12గంటలకు వాయిదా పడ్డాయి. అనంతరం సమావేశమైనా సభలు…
