‘చేయూత’ దరఖాస్తులకు ముగిసిన గడువు

– మొత్తం 5,98,193 దరఖాస్తులు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : చేయూత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునేందుక” గడువు బుధవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,98,193 దరఖాస్తులు అందాయి. వీటిలో 3,31,236 వితంతు పెన్షన్లకు, 62,689 ఒంటరి మహిళల పెన్షన్లకు, 1,48,882 దివ్యాంగుల పెన్షన్లకు, 18,005 చేనేత కార్మికుల పెన్షన్లకు, 37,381 గీత కార్మికుల పెన్షన్లకు…
