సమాచార శాఖ డిడి ప్రసాదరావు సేవలు ఘనం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: సమాచార, పౌర సంబంధాల శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న జి.ప్రసాదరావు శుక్రవారం పదవీ విరమణ చేశారు వివిధ హోదాల్లో దాదాపు 41 సంవత్సరాలు పనిచేసిన ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని సమాచార భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అయన…
