ఎస్బీఐ డేటా లీక్: డిజిటల్ భారత్‌కు హెచ్చరిక!

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో ప్రత్యక్షం కావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, సుమారు 3.75 లక్షల రికార్డులను పరిశీలించగా.. అందులో 3,897 మంది వినియోగదారుల పేర్లు, మొబైల్ నెంబర్లు, ఈమెయిల్స్, పుట్టిన తేదీలు,…
