Tag #Dance performances #at Thousand Pillar Temple #Hanumakonda

వేయి స్తంభాల ఆలయంలో నృత్య ప్రదర్శనలు

హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : చారిత్రక హనుమకొండ వేయిస్తంభాల ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ నాట్య గురువు బొంపల్లి సుధీ ర్ రావు ఆధ్వర్యంలోని శ్రీ శివానంద నృత్యమాల శిష్యులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక…