Tag #Danam’s party defection #indeed wrong #Supreme Court

దానం పార్టీ ఫిరాయింపు తప్పే

– హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు – మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిందే దిల్లీ, సెప్టెంబర్ 24 : దానం నాగేందర్‌పై రాష్ట్ర హైకోర్టు అనర్హత వేటు వేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని…