ప్రొటోకాల్ ఉల్లంఘనపై దానం ఆగ్రహం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : ఖైరతాబాద్ డబుల్ బెడ్ రూంల లక్కీ డ్రాలో ప్రొటోకాల్ రగడ నెలకొంది. ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ కొమరం భీమ్ ఆదివాసీ భవన్‌లో ఖైరతాబాద్ గృహలక్ష్మి లబ్దిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే నాగేందర్…
