దళితులు కోరుకునేది ఆత్మగౌరవం, భద్రత

– సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దళితులు కోరుకునేది ఆత్మగౌరవం, సమానత్వం, భద్రత అని ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలను ప్రభుత్వం మానవీయ కోణంలో చూస్తోందని, బాధితులకు సత్వర న్యాయం, పరిహారం, పునరావాసం అందేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు.…
