సైబర్ నేరస్థులు పరాన్న జీవులు

– ప్రజలను మోసగించే వారు సమాజానికి చేటు – అలాంటివారు జైల్లో ఉండడమే కరెక్ట్ - సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, జూన్ 17: సైబర్ నేరస్థులు అమాయక ప్రజలను మోసంచేసి కోట్లాది రూపాయలు కాజేసే పరాన్నజీవులని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన…
