Tag #CV Anand #the next DGP? #for Telangana

తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్ ?

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆనంద్ మే మొదటి వారంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా…