హోం శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆనంద్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30: తెలంగాణ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సి.వి.ఆనంద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆనంద్ ఇప్పటివరకు సిటీ పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ఇది ఆయనకు రెండోసారి. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డైరెక్టర్ జనరల్‌గాకూడా పనిచేశారు. మంగళవారం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా…
