ఆధునిక టెక్నాలజీతో నేర నియంత్రణ

– నేరగాళ్ల టెక్నాలజీ సవాల్‌గా మారింది – దేశంలో పటిష్టంగా తెలంగాణ పోలీసింగ్ – డ్రగ్స్ నియంత్రణకు మరిన్ని కఠన చర్యలు – డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1: తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు…
