Tag #CV Anand #as DGP #Government orders issued

డీజీపీగా సీవీ ఆనంద్

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఎస్సీ ఎంపానెల్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన డీజీపీగా ప్రమోషన్ పొందారు.…