బంగారం, వెండిలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు

– 6 నుంచి 15 శాతానికి పెంచిన కేంద్రం న్యూదిల్లీ, మే 13: బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తాజాగా పెంచింది. బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను 5 శాతానికి పెంచింది. దీంతో మొత్తం దిగుమతుల సుంకం 15 శాతానికి చేరింది. గతంలో ఇది…
