సాంస్కృతిక మార్పిడితోి పెట్టుబడులకు ఊతం

– పర్యాటక రంగాన్ని ఫ్రెంచ్ పర్యాటకులకు చేరువ చేద్దాం – పర్యాటక మంత్రి జూపల్లి, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ లామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29: తెలంగాణకు గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వం ఉందని, హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతూనే తన సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఫ్రాన్స్…
