వైఐపీఎస్కు రూ.42.5 లక్షల సీఎస్ఆర్ నిధులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్)కు మూడు కార్పొరేట్ సంస్థలు రూ.42.5 లక్షల కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధులను విరాళంగా అందించాయి .కోహినూర్ గ్రూపునకు చెందిన ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 లక్షలు…
