Take a fresh look at your lifestyle.
Browsing Tag

CS Somesh kumar

మట్టి గణపతులనే పూజిద్దాం

ప్రతిమలను పంపిణీ చేసిన సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌, ‌మంత్రులు వసూలయిన చందాలో కొంత గ్రామాభివృద్ధికి వినియోగిస్తే మేలన్న సిఎస్‌ ‌రాష్ట్రంలో సంవత్సరం పొడవునా ఆజాదీ కా అమృతోత్సవ్‌ ‌కార్యక్రమాలు పర్యావరణ హితం కోరి మట్టి గణపతులతో…

ఈ నివాసంలో అర్హులైనవారందరూ టీకా తీసుకున్నారు

రాజేంద్రనగర్‌ ‌సర్కిల్‌ ‌సన్‌ ‌రైజ్‌ ‌కాలనీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌నివాసంలో అర్హులైనవారందరూ కోవిడ్‌ ‌టీకా తీసుకోవడంతో ‘ఈ నివాసంలో అర్హులైనవారందరూ టీకా తీసుకున్నారు‘ అనే స్టిక్కర్‌ను జిహెచ్‌ఎం‌సి సిబ్బంది…

ధరణీ’ ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి ..! అధికారులతో సి.ఎస్‌ ‌సమీక్ష

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు ఆదేశాలమేరకు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌ధరణి పోర్టల్‌ ‌పై శుక్రవారం బి.ఆర్‌.‌కె.ఆర్‌ ‌భవన్‌ ‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారని సమాచార పౌరసంబంధాల శాఖ ప్రకటన విడుదల చేసింది. జిల్లా…

వ్యాక్సినేషన్ల సమన్వయానికి ప్రత్యేకాధికారి: సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌

‌కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌ప్రారంభోత్సవానికి నిర్దేశించిన ప్రతీ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు ప్రత్యేకాధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ‌సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన బీఆర్కే…

జనవరి 31 లోగా.. జిల్లా స్థాయి ఉద్యోగుల ప్రమోషన్లు

జాప్యం లేకుండా కారుణ్య నియామకాలు కలెక్టర్లకు సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ఆదేశం జిల్లా స్ధాయిలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న వివిధ క్యాటగిరీలలో ఉద్యోగుల ప్రమోషన్ల పక్రియను జనవరి 31 లోగా పూర్తి చేయడంతో పాటు, ఎటువంటి జాప్యం లేకుండా…

జాప్యం లేకుండా ఉద్యోగుల పదోన్నతులు

జనవరి 31లోపు పూర్తి సంబంధిత శాఖల అధికారులకు సిఎస్‌ ఆదేశం రాష్ట్ర ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్‌ ‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో సెక్రటెరియట్‌, ‌హెచ్‌ఓడిలు మరియు జిల్లా స్ధాయిలలో ఉద్యోగుల పదోన్నతులను ఎటువంటి జాప్యం లేకుండా జనవరి 31 లోగా…

రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్‌ల రంగంలో.. విప్లవాత్మక మార్పులు

దేశంలో ఎక్కడా లేని విధంగా చర్యలు: సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్‌ల రంగంలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా విప్లవాత్మక మార్పులను చేపట్టామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ‌తెలిపారు. ముఖ్యమంత్రి…

పోస్టుల ఖాళీల వివరాలు ఇవ్వండి

అధికారులకు సిఎస్‌ ‌సోమేష్‌కుమార్‌ ఆదేశం డిజిపి, ఆయా శాఖల కార్యదర్శులతో సమిక్ష అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు ఇవ్వాలని కార్యదర్శులను సీఎస్‌ ‌సెమేశ్‌ ‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల భర్తీ వేగవంతానికి ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు…

‌ప్రాణాలు, ఆస్తులకు నష్టం జరగకుండా చూడాలి

చెరువు కట్టల సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్లతో సమావేశంలో సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌చెరువులు మరియు కుంటలకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పూర్తి స్ధాయి నీటి మట్టానికి చేరకముందే చెరువు కట్టలను సంరక్షించడానికి తగు చర్యలు…

కొరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో పర్యటించండి

సీఎస్‌, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం రాష్ట్రంలో కొరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ ‌పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ ‌మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ సమీక్షకు సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌,…