స్పీకర్, మండలి ఛైర్మన్‌తో సీఎస్ భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9: రాష్ట్ర నూతన సీఎస్ సంజయ్ జాజు గురువారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌లను వారివారి నివాసాలలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్‌కు, అసెంబ్లీ స్పీకర్‌కు సీఎస్ పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వారు సీఎస్‌ను…
