ఇన్సూరెన్స్ పేరుతో కోట్లలో బురిడీ

– ఆఫర్ల పేరిట ఆగడాలు – రాత్రికి రాత్రే బోర్డులు తిప్పేయడం – ఐఆర్‌డీఏఐ లైసెన్స్ లేకుండా 20 మందితో నెట్‌వర్క్ – బాధితుల్లో రైతులు, కూలీలు, పోలీసులు కూడా – విచారణ జరపాలని బాధితుల డిమాండ్ మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, సెంప్టెంబర్ 9 : ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులమని, తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు…
