కోట్ల నిధులు నీళ్ల పాలేనా?

– ఊరించి ఉసూరుమనిపించిన చెక్ డ్యాములు – రూ.140 కోట్ల నిధుల ఖర్చు.. అయినా అందని సాగునీరు – గండిపడిన చెక్‌డ్యామ్ వద్ద ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు – వర్షాలకే కొట్టుకుపోయిన నిర్మాణాలు.. మరికొన్నిచోట్ల లీకేజీలు – ప్రతిపక్షంలో ప్రశ్నలు.. అధికారంలోకి వచ్చాక మౌనం – వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల చెక్‌డ్యాములపై ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం…
