Tag #Criminal case #against Seethakka #quashed

సీతక్కపై క్రిమినల్ కేసు కొట్టివేత

– కింది కోర్టు ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: ములుగు ఎమ్మెల్యే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క)కు హైకోర్టులో ఊరట లభించింది. కొవిడ్-19 సమయంలో ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టినందుకు ఆమెపై నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.…